ఓటీటీలో ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Aadarsha Kutumbam OTT Release Date | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam OTT: ఓటీటీలో ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Nov 1 2026 8:38 PM | Updated on Nov 1 2026 8:38 PM

Aadarsha Kutumbam OTT Release Date

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.  కలెక్షన్లు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ఆదర్శ కుటుంబం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో  వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఓటీటీ విడుదల తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో వెంకటేశ్ అభిమానులు డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. మీరలా చూపించారేంటి త్రివిక్రమ్ సార్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement