ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Aug 13 2026 6:54 PM | Updated on Aug 13 2026 7:32 PM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారంలో పెద్దఎత్తున మూవీస్ రిలీజవుతున్నాయి. వాటిలో సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. దీంతో పాటు అగధ, పళ్లబురుసు, అనకాపల్లి, మకుటం అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో ఎక్కువగా విశ్వనాథ్ అండ్ సన్స్‌పైనే బజ్ క్రియేట్ అయింది.

ఇక ఒటీటీల విషయానికొస్తే పలు చిత్రాలు ఈ ఫ్రైడే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. వీటిలో కాక్‌టెయిల్-2, భారత్ భాగ్య విధాత లాంటి బాలీవుడ్ సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  •    కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14
  •    మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14
  •    ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14
  •    మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14
  •    డోంట్ సే గుడ్ లక్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 14
  •    టు ద మ్యాక్స్(స్పానిష్ మూవీ)- ఆగస్టు 14


అమెజాన్ ప్రైమ్..

  • హార్టిన్(తమిళ సినిమా)- ఆగస్టు 14
  • ఆరూపి(మలయాళ మూవీ)- ఆగస్టు 14

జియో హాట్‌స్టార్..

  •    108 బేస్ హాస్పిటల్: ఉరి  (హిందీ సిరీస్) - ఆగస్టు 15

జీ5

  •    భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14
  •    నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14

సన్ నెక్స్ట్

  •    మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14

లయన్స్ గేట్ ప్లే

  •    ఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14
  •   పవర్‌ బుక్ -3 రైజింగ్ కనన్-సీజన్ 5(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 14

     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement