మార్వెల్ యూనివర్స్ లేటెస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Deadpool & Wolverine Movie Final Telugu Trailer | Sakshi
Sakshi News home page

Deadpool & Wolverine Telugu: డెడ్ పూల్ & వాల్వరీన్ తెలుగు ట్రైలర్ రిలీజ్

Jul 20 2024 1:06 PM | Updated on Jul 20 2024 1:17 PM

Deadpool & Wolverine Movie Final Telugu Trailer

రోజుకో స్పెష‌ల్ సర్‌ప్రైజ్‌తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్‌ని 'డెడ్ పుల్ & వాల్వ‌రిన్' టీమ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్ర‌థాన పాత్ర‌ల్లో నటించిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ జూలై 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ వస్తుండటం విశేషం. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హైప్ పెంచగా.. తాజాగా డబుల్ చేసేలా ఫైనల్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)

ప్రతి మూవీలో కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని పరిచయం చేసే మార్వెల్.. ఈ ట్రైల‌ర్‌లో లేడీ డెడ్ పుల్, వాల్వ‌రిన్ కూతుర్ని ప‌రిచ‌యం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలుని ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ ల‌వ‌ర్స్.. ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్ష‌న్‌ని కూడా చూడ‌బోతున్నారు. 

(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement