ఖమ్మం ఐటీ టవర్స్ ఎదురుగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాల్‌ను ప్రారంభించగా..సినీ నటి శ్రీలీల (Sreeleela) జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.


