నటి ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL) ప్రాంతంలో ఓ ఫ్యాషన్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ట్రెండీ శారీలో అచ్చం బుట్టబొమ్మలా కనిపిస్తూ అభిమానులను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నారు.


