పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..! | Actress Janhvi Kapoor Drops Hint About Her Love Life With Boyfriend’s Name On T-Shirt, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jahnvi Kapoor: జాన్వీ కపూర్‌ ప్రియుడు అతనే.. హింట్ ఇచ్చిందిగా..!

Jun 22 2026 3:44 PM | Updated on Jun 22 2026 3:55 PM

Bollywood actress Jahnvi Kapoor Hints on her Love and dating

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ అచ్చియమ్మ పాత్రలో మెప్పించింది బాలీవుడ్ భామ. అయితే ఆమె రోల్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆమె సీన్స్‌ను కొన్నింటిని తొలగించారు. పెద్ది మూవీతో తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది.

ఇక సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమ, ప్రియుడి గురించి హింట్ ఇచ్చింది. తాను ధరించిన టీ షర్ట్‌పై క్యూట్ కొటేషన్ రాసుకొచ్చింది. ఒకవేళ నేను తప్పిపోతే నా ప్రియుడికి అప్పజెప్పండి ప్లీజ్.. శిఖర్ పహారియా పేరు రాసిన టీ షర్ట్‌ను ధరించింది. చూసేందుకు ఇదంతా ఫన్నీగా ఉన్నా.. ఈ ముద్దుగుమ్మ తన లవ్‌ గురించి ఓపెన్‌గానే చెప్పినట్లు ఉందంటున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో జాన్వీ కపూర్‌.. ప్రియుడు శిఖర్ పహారియానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

janvi
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement