15, 16 తేదీల్లో ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

15, 16 తేదీల్లో ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

Aug 5 2026 1:23 AM | Updated on Aug 5 2026 1:23 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 15, 16 తేదీల్లో ఓపెన్‌ టు ఆల్‌ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు మహబూనగర్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్‌, రవికుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డబుల్స్‌లో మాత్రమే పోటీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 12వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాల కోసం 98480 85211 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement