పూర్తి బాధ్యత అన్నారు.. పట్టించుకోలేదు | - | Sakshi
Sakshi News home page

పూర్తి బాధ్యత అన్నారు.. పట్టించుకోలేదు

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

విద్యాబోధన పూర్తి బాధ్యత అన్నారు. ఇంతవరకు పట్టించుకోలేదు. మా నాన్న చెన్నయ్య గతంలోనే చనిపోగా, అమ్మ పార్వతమ్మ కూలీ పనులు చేస్తూ నన్ను, మా అక్క శ్రీలతను చదివించింది. ఆ రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందడంతో బతుకు భారమైంది. అక్క శ్రీలత ఇంటర్‌ పూర్తి కాగానే బంధువులందరూ కలిసి పెళ్లి చేశారు. నేను కష్టపడి చదివి ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. ప్రస్తుతం నాకు అమ్మమ్మ తోడుగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నాడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. – బొంకూరు శ్రీకాంత్‌, ఎం.ఫార్మసీ, కొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement