గడువులోగా సేవలు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సేవలు అందిస్తాం

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

గడువులోగా సేవలు అందిస్తాం

ప్రజలకు నిర్ణీత గడువులో సేవలు అందించడమే ప్ర భుత్వ లక్ష్యం. కులం, ఆ దాయం, నివాసం తదితర ధ్రు వపత్రాల దరఖాస్తుల ను ప్రాధాన్యంగా పరిశీలించి 20 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల స్థితి ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుంది. గడువు పాటించేలా అధికా రులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. ప్రజలు పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేస్తే జాప్యం ఉండదు.

– దేవేందర్‌ కేసిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement