జిల్లాకేంద్రంలోని ద్వారకామయి
ఆలయంలో భక్తులు
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని శ్రీద్వారకామయి సాయిమందిరంలో కాగడహారతి, మహాన్యాస పారాయణం, అష్టోతర శతక్షీర కుంభాభిషేకం, ప్రదోషకాలపూజ, ఆలయ ఆవరణలో సామూహిక సాయి వ్రతాలతో పాటు పల్లకీసేవ చేపట్టారు. వెంకటేశ్వర కాలనీ, లక్ష్మినగర్, జడ్చర్లలోని విజయనగరం కాలనీ ల్లోని సాయినాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్‌నగర్
లక్ష్మీనగర్ కాలనీ బాబా గుడిలో భక్తులు


