ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు ఆటోలను షోరూమ్ నిర్వాహకులు టీఆర్, ఇన్సూరెన్స్ లేకుండా అమ్మకాలు చేయవద్దు. ప్రజలు కూడా తప్పనిసరిగా టీఆర్, ఇన్సూరెన్స్‌తోనే వాహనాలు కొనుగోలు చేయాలి. షోరూమ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – బి. శంకర్ నాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి
జిల్లాలో పెరిగిన వివిధ వాహనాలు ఇవే..
ద్విచక్రవాహనాలు
2024 2025
2026
2026
2025
1,78,898
10,185
10,946
12,048
1,59,610
2024
1,05,720
1,14,433
1,25,499
6,696
7,369
9,005
6,464
7,378
9,301
7,059
9,561
11,717
105720
1,44,897
114433
125499
మొత్తం
కార్లు
సరుకురవాణా
ఆటోలు
వాణిజ్య, ప్రజా
●


