ప్రస్తుతం కర్నూలు కేంద్రంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పనిచేస్తోంది. ఇక్కడే చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండి కేసుల విచారణ చేపడతారు. నవంబర్ నుంచి హెచ్‌ఆర్‌సీ కార్యకలాపాలను క్యాంపు కోర్టుల పేరిట విజయవాడ, రాజమండ్రి, గుంటూరులలో ఏర్పాటు చేస్తారు. హెచ్‌ఆర్‌సీ ప్రిన్సిపల్ కోర్టు ప్రతి నెలా మొదటి వారంలో కర్నూలులోనే ఉండి పని చేస్తున్నా..మిగిలిన మూడు వారాలు ఇతర ప్రాంతాలకు వెళ్తుండడాన్ని సర్యూట్ కోర్టుగా పరిగణించవచ్చు.
చైర్మన్ విడుదల చేసిన క్యాంపు కోర్టుల అధికార ఉత్వర్వులు


