కార్తీక వ్రతమాచరణతో అనంత పుణ్య ఫలం | - | Sakshi
Sakshi News home page

కార్తీక వ్రతమాచరణతో అనంత పుణ్య ఫలం

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

కార్తీక వ్రతమాచరణతో అనంత పుణ్య ఫలం

కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడంతో అనంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది. సర్వదేవతలను ఆరాధించిన పూజా ఫలం లభిస్తుంది. అత్యంత పవిత్ర ౖమైన కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరం. దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని దర్శించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాపాలు తొలగుతాయి. సూర్యోదయానికి ముందు స్నానం, దీపారాధన, శివకేశవుల అర్చన, కార్తీక సోమవారాల వ్రతం, తులసీ పూజ, ధాత్రిపూజ, కార్తీక వన భోజనాలు, యధాశక్తి దాన ధర్మాలు చేస్తే సర్వ శుభాలు కల్గుతాయి. – పి. చంద్రశేఖర శర్మ, పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement