7
భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు
జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. అర్ధరాత్రి మంచుకురుస్తుంది.
కదిలే ఆస్పత్రి
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 16 నుంచి వైద్యసేవలు అందించనున్నారు. అవసరమైతే రైలులోనే ఆపరేషన్లు చేయనున్నారు. 8లోu
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026


