కృష్ణవేణి విద్యార్థుల సత్తా
ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఏ.ప్రియాంబిక, ఎస్.సాయి సంజన, వై.స్పూర్తి 993, టి.చందాన 991, ఎస్.సంతోష్‌రెడ్డి, జూనియర్ ఎంపీసీలో ఆర్.భువన కృతి, బి.పవిత్ర 468, ఈ.హర్షిత్, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.సాయి సాత్విక, వి.రాజ్యలక్ష్మీ, ఎస్‌ఎస్.లక్ష్మి, కె.భరత్‌కుమార్, డి.భానురమ్య, ఎన్.చందన, వి.గణేష్, సిహెచ్.సౌమ్య శ్రీ, పి.హర్షవర్థన్ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో జి.ప్రహర్ష, ఎన్.కరుణ శ్రీ 437, సీహెచ్.ఇందిర, కె.అఖిల్ సాయి, ఎం.డీ.ఆయేషా 436, ఎంఈసీలో టి.సహస్ర లీల 491 మార్కులు, సీఈసీ విభాగంలో అత్యధికంగా 483మార్కులు వచ్చాయని తెలిపారు. ప్రిన్సిపాల్ గుర్రం రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఎల్లూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.


