ఆయా సమావేశాల కోసం పెద్ద భవనాలు నిర్మిస్తున్నా మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందిపడుతున్నారు. మహిళ సంఘాల భవనాల వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పులి శిరీషా,
ఏఎంసీ వైస్ చైర్‌పర్సన్, కథలాపూర్
ఉత్తర్వులు వచ్చాయి
మహిళ సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించే భవనాల వద్ద మరుగుదొడ్లు లేక ఇబ్బందిపడ్డారు. కొత్తగా నిర్మించే భవనాల వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని ఇటీవలే ఉత్తర్వులు వచ్చాయి. మరుగుదొడ్లు నిర్మించి సమస్య తీర్చుతాం.
– చిన్న రాజయ్య, సెర్ప్ ఏపీఎం, కథలాపూర్


