మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Apr 23 2025 7:57 AM | Updated on Apr 23 2025 9:03 AM

మోడల్

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

లజగిత్యాలరూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో జగిత్యాల రూరల్‌ మండలం కండ్లపల్లి మోడల్‌ స్కూల్‌కు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బోదాసు నాగరాణి 457, పాంపల్లి శ్రీజ 456, ఇమ్మడి అశ్విని 450, ద్వితీయ సంవత్సరంలో శేర్ల అక్షయ 975, పంబాల కావ్య 973, ఒడ్నాల అరుణ్‌కుమార్‌ 964 మరికొంత మంది ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ సరితాదేవి తెలిపారు.

పెగడపల్లి విద్యార్థులు..

పెగడపల్లి: స్థానిక ఆదర్శ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఫస్టియర్‌లో 72శాతం, సెకండియర్‌లో 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సెకండియర్‌ ఎంపీసీలో రేవతి 968, ఫస్టియర్‌ బైపీసీలో కె.అక్షయ 425 మార్కులు సాధించారు. కేజీబీవీ విద్యార్థినులు కూడా ప్రతిభ కనబర్చారు. ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రెడ్డి, మీనాక్షి, ఉపాధ్యాయులు అభినందించారు.

ఫస్టియర్‌లో రాయికల్‌ విద్యార్థులు

రాయికల్‌: రాయికల్‌ మండలం ఇటిక్యాల మోడల్‌స్కూల్‌ విద్యార్థులు ఎంపీసీలో రష్మిత 460, సీఈసీలో శ్రీనిధి 469, సౌమ్య బీపీసీలో 406, సెకండియర్‌లో త్రిష ఎంపీసీలో 951, రాజేశ్వరి బీపీసీలో 939, అక్షయ సీఈసీలో 949 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ సంతోష్‌ తెలిపారు. కేజీబీవీ విద్యార్థిని నక్క నందిని సీఈసీలో 492 సాధించినట్లు ప్రిన్సిపల్‌ శోభారాణి తెలిపారు.

మల్లాపూర్‌ విద్యార్థినులు..

మల్లాపూర్‌: ఎంపీసీలో మల్లాపూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని జీ.లక్ష్మీనర్సయ్య 966 మార్కులు సాధించాడు. మోడల్‌ స్కూల్‌లో ఫస్టియర్‌లో 81.25 శాతం, సెకండియర్‌లో 92.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ భూమేష్‌ తెలిపారు. బైపీసీ టాపర్‌గా భావన 901, సీఈసీ టాపర్లుగా శరణ్య 882, భావన 882 మార్కులు సాధించారు. ఫస్టియర్‌ ఎంపీసీలో కీర్తన 358, బైపీసీలో చరీష్మా 308, సీఈసీలో రుచిత 361 మార్కులు సాధించారు.

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ1
1/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ2
2/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ3
3/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ4
4/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ5
5/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ6
6/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ7
7/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ8
8/8

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement