కూచిపూడిలో గిన్నీస్‌రికార్డ్
జగిత్యాలరూరల్:హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో ఇటీవల భరత్ ఆర్ట్స్
అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కూచిపూడి నృత్యం గిన్నీస్ రికార్డ్ సాధించింది. నృత్యంలో సారంగాపూర్ మండలం పెంబట్ల, లక్ష్మీదేవిపల్లికి చెందిన తూడూరి కేదారి వేద్య, బండారి సమన్వి, మంద నిత్యశ్రీ, నినుగుర్తి మనుశ్రీ, పసుపునూటి రుచెరిత, శనిగారపు మనస్వి పాల్గొన్నారు. వీరంతా కూచిపూడి కోచ్ గుండి యమున
ఆధ్వర్యంలో నృత్యంలో పాల్గొన్నారు.


