ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju Movie) ఒకటి. నవీన్ పొలిశెట్టి,(Naveen Polishetty) మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోహీరోయిన్లుగా నటించారు. మారి అనే దర్శకుడు.. ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు.
జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
హైదరాబాద్ లో ఈ సందర్భంగా రాజుగాడి వెడ్డింగ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు. (Raju Gari Pelli Reception Event)


