గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
రాయికల్: కేక్ కట్ చేస్తున్న మహిళలు
హ్యాపీ న్యూఇయర్..
న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం జిల్లాలోని స్వీట్‌షాపులు, బేకరీలు, చికెన్, మటన్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, బేకరీలు, స్వీట్ షాపులు స్పెషల్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. పలు పాఠశాలలు న్యూఇయర్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి. రాయికల్‌లో మహిళలు కేక్ కట్ చేశారు. – జగిత్యాలటౌన్/రాయికల్
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026


