
హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మనూ చౌదరిని నియమించింది. ఇక్కడి కలెక్టర్ గౌతమ్‌ను సింగరేణి కాలరీస్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్ సీఆర్ఓగా ముజమ్మిల్ ఖాన్ హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ముజమ్మిల్ ఖాన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మేడ్చల్‌కు మిక్కిలినేని మనూ చౌదరి