పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ జగన్ బుధవారం (13-08-2025) పర్యటించారు.మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు.

Aug 13 2025 6:59 PM | Updated on Aug 13 2025 8:05 PM