ఒకప్పటి హీరోయిన్ లయ.. బుధవారం ఉదయం సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకుంది. రీసెంట్‌గానే ఈమె నితిన్ 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో మరో సినిమా కూడా చేస్తోంది.

Aug 13 2025 11:17 AM | Updated on Aug 13 2025 11:56 AM