తమిళ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ కూతురిని ఊయలలో వేసిన వేడుకని రీసెంట్‌గానే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. 46 ఏళ్ల వయసులో రెడిన్.. సీరియల్ నటి సంగీతని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది వీళ్లకు కూతురు పుట్టింది.

Aug 13 2025 11:02 AM | Updated on Aug 13 2025 11:15 AM