ఉత్తర్వులు జారీ చేసిన కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ సందీప్ శాండిల్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఖాళీ అయిన చిక్కడపల్లి, బోరబండ ఠాణాలకు ఇన్‌స్పెక్టర్లను నియమించారు. కొత్త ఇన్‌స్పెక్టర్లు తక్షణం బాధ్యతలు తీసుకోవాలని కొత్వాల్ ఆదేశించారు. పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఈసీ అనుమతి తీసుకుని ఈ బదిలీలు చేశారు. కీలక పోస్టింగ్స్ ఇలా...
అధికారి ప్రస్తుతం బదిలీ అయిన స్థానం
ఎ.సీతయ్య చాదర్‌ఘాట్ డీఐ చిక్కడపల్లి
ఎస్.విజయ్ కామాటిపుర డీఐ బోరబండ
పి.లక్ష్మీకాంత్‌రెడ్డి అఫ్జల్‌గంజ్ డీఐ సైఫాబాద్
జి.నరేష్ కుమార్ ఎస్బీ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్
ఎస్.సైదాబాబు టాస్క్‌ఫోర్స్ అడ్మిన్ సౌత్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్
ఎల్.భాస్కర్‌రెడ్డి సైబర్ క్రైమ్స్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్
బి.మధుసూదన్ ట్రాఫిక్ అడ్మిన్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్
Comments
Please login to add a commentAdd a comment