
గుంటూరు
అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు సత్తెనపల్లి: వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ గోదాదేవి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు నిర్వహించారు.
గోవాడలో శ్రావణ పూజలు
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో కొలువైన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
గోదాదేవి జన్మదిన వేడుకలు
మాచర్ల: స్థానిక కోదండరామాలయంలో సోమవారం గోదాదేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
7

గుంటూరు

గుంటూరు

గుంటూరు