యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం...ఆలివ్‌ ఆస్పత్రి అవగాహన సదస్సు | Yoga and Health Benefits Discussed at Olive Hospital Awareness Conference | Sakshi
Sakshi News home page

యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం...ఆలివ్‌ ఆస్పత్రి అవగాహన సదస్సు

Jun 21 2025 4:48 PM | Updated on Jun 21 2025 5:36 PM

Yoga healt benefits Olive Hospital Awareness Conference


 ఆరోగ్య సంరక్ష ణకు ఆలీవ్ హా స్పిటల్‌ కృషి
- అంతరాతీయ యో గా డే సందర్భంగా అవగా హన  సదస్సు

అనారోగ్య సమస్య లు దరిచేరకుండా , పరిపూర్ణ శా రీరక, మా నసిక ఆరోగ్యానికికి ప్రతిఒక్క రూ యో గ చేయడమే అత్యుత్తమైందని  ఆలీవ్‌ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. . అంతరాతీ య యో గా దినోత్స వం సందర్భంగా సమగ్ర ఆరో గ్య సంరక్ష ణ కో సం యో గా ను శక్తివంతమైన  సా ధనంగా ప్రోత్స హించేలా సా గుతున్న ఆరోగ్య ఉద్య మంలో ఆలివ్  ఆస్పత్రి  చేరింది. "యో గా ఫర్ వన్ ఎర్త్‌, వన్ హెల్త్‌  " అనే  థీమ్‌తో చేపట్టిన  యో గా దినోత్స వం
సందర్భంగా ఆస్పత్రి అవగాహన   కల్పించింది.  

ప్రపంచ మా నవాళి ఆరో గ్య సంరక్షణలో యోగా ప్రా ధా న్య తను ప్రపంచ ఆరో గ్య సంస్థ(WHO) గుర్తించిందని, WHO ని వేదిక ప్రకా రం, హృదయ సంబంధ  వ్యాధులు,మధుమేహం, మా నసిక ఆరో గ్య రుగ్మ తలు వంటి నాన్  కమ్యూనికబుల్‌వ్యాధులు (NCD)  ప్రపంచ  వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణంగా మా రాయి .  శారీరక శ్రమ లేకపో వడం, ఒత్తిడి వల్ల భారం పెరుగుతుందని , వీటికి పరిష్కారంగా యోగా వంటి  సాంప్రదా య వెల్నస్ పద్ధతులను సమా జం, క్లినికల్ కేర్వ్యూహా లలో భా గంగా సమగ్రపరచా లని ని వేదిక సిఫార్స్‌ చేసిందని గుర్తు చేసింది. క్రమం తప్ప కుండా యోగాభ్యాసం చేయడం వల్ల రక్తపో టు తగ్గుతుందని , ఊపిరితిత్తు సా మర్థ్యం పెరుగుతుంది.కీళ్ల పటుత్వం పెరుగుతుందని,  ఆందోళన, ని రా శ లక్ష ణా లను తగ్గిస్తుందని  అధ్య యనా లు  ద్వారా తెలుస్తోందని ఆస్పత్రిఇంటర్వన్షనల్ కా రియా లటిస్ట్‌, కన్సల్టంట్ డా. కృతిక్ కులకర్ణి తెలిపారు. యోగా అనేది వ్యాయామం కంటే ఎక్కువ అనీ, ఇది ఆచరణా త్మ క అనా రో గ్య ని వా రణ జీ వనశలి కి సా ధనమన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement