మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్‌ కెమెరాతో సమానం! | Our Eye Is Equivalent To A 576 Megapixel Camera | Sakshi
Sakshi News home page

ఐ.. ఒక అద్భుతం!

Jun 4 2026 9:32 AM | Updated on Jun 4 2026 9:35 AM

Our Eye Is Equivalent To A 576 Megapixel Camera

సమ్మర్‌ కిడ్స్‌

హాయ్‌ ఫ్రెండ్స్‌! మన శరీరంలో అన్నిటికన్నా సంక్లిష్టమైన అవయవం ఏది అంటే మెదడు అని చెప్తాం. అయితే, మన మెదడు తర్వాత అంతకంటే ఎక్కువ భాగాలు కలిగిన, అత్యంత కాంప్లికేటెడ్‌ ఆర్గాన్‌ మన కన్ను! మనం వాడే ఫోన్‌ కెమెరాలు 50 లేదా 108 మెగాపిక్సెల్స్‌ ఉంటాయి.

కానీ, సైన్స్‌ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్‌ కెమెరాతో సమానం! అందుకే మనం ప్రపంచాన్ని ఇంత అందంగా, స్పష్టంగా చూడగలుగుతున్నాం. నిజానికి మన కళ్ళు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చూపిస్తాయి! కానీ, మన సూపర్‌ బ్రెయిన్‌ క్షణాల్లో ఆ బొమ్మను మామూలుగా మార్చి మనకు చూపిస్తుంది. అలాగే మన కళ్ళు సుమారు పది మిలియన్‌ల వేర్వేరు రంగుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా చాలా సులభంగా గుర్తుపట్టగలవు!

ఇవి చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement