breaking news
megapixel
-
మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం!
హాయ్ ఫ్రెండ్స్! మన శరీరంలో అన్నిటికన్నా సంక్లిష్టమైన అవయవం ఏది అంటే మెదడు అని చెప్తాం. అయితే, మన మెదడు తర్వాత అంతకంటే ఎక్కువ భాగాలు కలిగిన, అత్యంత కాంప్లికేటెడ్ ఆర్గాన్ మన కన్ను! మనం వాడే ఫోన్ కెమెరాలు 50 లేదా 108 మెగాపిక్సెల్స్ ఉంటాయి.కానీ, సైన్స్ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం! అందుకే మనం ప్రపంచాన్ని ఇంత అందంగా, స్పష్టంగా చూడగలుగుతున్నాం. నిజానికి మన కళ్ళు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చూపిస్తాయి! కానీ, మన సూపర్ బ్రెయిన్ క్షణాల్లో ఆ బొమ్మను మామూలుగా మార్చి మనకు చూపిస్తుంది. అలాగే మన కళ్ళు సుమారు పది మిలియన్ల వేర్వేరు రంగుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా చాలా సులభంగా గుర్తుపట్టగలవు!ఇవి చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా? -
భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువావే సబ్ బ్రాండ్ హానర్ భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 48ఎంపీ సోనీ ఐఎంఎక్స్589 సెన్సర్‌తో హానర్ వ్యూ 20 / హానర్ వి 20 పేరుతో జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. హానర్ వి 20 ఫీచర్లు 6.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2130x1080 రిజల్యూషన్ హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9 6జీబీ/8జీబీ ర్యామ్,128జీబీ/256 స్టోరేజ్ 48ఎంపీ రియర్‌కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 30వేలు హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35వేలు


