అతిపెద్ద వెల్లుల్లి | Graham Barratt Has Cultivated A Giant Elephant Garlic Bulb Weighing 1.75 Kg, Enters Guinness Records | Sakshi
Sakshi News home page

అతిపెద్ద వెల్లుల్లి

Jul 19 2026 12:09 AM | Updated on Jul 19 2026 11:14 AM

Graham Barratt has cultivated a giant elephant garlic bulb weighing 1. 75 kg

సాధారణంగా ఒక్కో వెల్లుల్లి ముప్పై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు బరువు తూగుతాయి. బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్‌కు చెందిన గ్రాహమ్‌ బారాట్‌ తన పెరటితోటలో ఇటీవల పండించిన వాటిలో ఒక భారీ వెల్లుల్లి ఏకంగా 1.75 కిలోల బరువు తూగి, గిన్నిస్‌ రికార్డు సృష్టించింది.

ఈ వెల్లుల్లి వ్యాసం 19 సెంటీమీటర్లు. ఇది ‘ఎలిఫెంట్‌ గార్లిక్‌’ రకానికి చెందినది. బారాట్‌ తన పెరటితోటలో పదేళ్లు భారీ సైజు వెల్లుల్లి రకాలను పెంచుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు పండించిన వాటిలో ఇదే అత్యంత భారీ వెల్లుల్లి కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement