ఈ కొరియన్‌ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! | All Time Hits K Pop Songs and Qawwali Viral Video | Sakshi
Sakshi News home page

ఈ కొరియన్‌ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!

Apr 14 2024 9:05 AM | Updated on Apr 14 2024 9:05 AM

All Time Hits K Pop Songs and Qawwali Viral Video - Sakshi

పాపులర్‌ ‘కె–పాప్‌’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు.

‘కొరియన్‌ సింగర్స్‌ సింగింగ్‌ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్‌ అయింది. కల్చరల్‌ ఎక్స్చేంజ్‌కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్‌ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్‌ కల్చరల్‌ ఎక్స్చేంజ్‌’ లాంటి ప్రశంసలు కామెంట్‌ సెక్షన్‌లో కనిపించాయి.

ఇవి చదవండి: ప్రముఖ కొరియన్‌ సింగర్‌ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement