జీతం మాత్రం పెరగలేదు | - | Sakshi
Sakshi News home page

జీతం మాత్రం పెరగలేదు

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

మార్కెట్‌లో బియ్యం, పంచదార, వంట నూనె, ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ధరల పెరుగుదల అధికంగా ఉండడంతో కుటుంబ పోషణకు అధిక శాతం ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలవారీ సరకులు, ఇతర ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికి మా జీతం మాత్రం పెరగడం లేదు.

–ఎస్‌కే బాషా, ప్రైవేట్‌ ఉద్యోగి, రాజమహేంద్రవరం

అప్పులు చేస్తున్నాం..

బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా పెరిగాయి. నెల వారీ సరకులకు డబ్బులు ఎక్కువ ఖర్చవుతున్నాయి. కుటుంబ పోషణ, ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, ఇతర ఖర్చుల కోసం రోజువారీ జీతాలు సరిపోక పోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. సామాన్యులు బతకాలంటే కష్టమే.

– నాగమణి, గృహిణి,

రాజమహేంద్రవరం

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement