ప్రాజెక్టు: వైర్లెస్ చార్జింగ్ వెహికల్
విద్యార్థినులు: బి.ప్రశాంతి, కె.కీర్తి, కె.గీతికశ్రీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం
వివరం: ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ప్రకారం వైర్లెస్ చార్జింగ్ సిస్టమ్ పని చేస్తుంది. డైరెక్ట్ కరెంట్(డీసీ)ను ఆల్టర్నేటివ్ కరెంట్(ఏసీ)గా మార్చి ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తారు. వాహనాలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకుని రాగానే వైరింగ్ అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా చార్జి అయిపోతాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూండగా.. సోలార్ ప్యానల్ వినియోగించుకుని వైర్ లేకుండా చార్జ్ చేసుకోవచ్చని వినూత్నంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.


