అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం | Tdp Leader Prakash Naidu Rowdyism In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం

Oct 23 2023 9:12 AM | Updated on Oct 23 2023 11:02 AM

Tdp Leader Prakash Naidu Rowdyism In Anantapur - Sakshi

టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు.

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్‌లో బెదిరించిన ప్రకాష్‌.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు.

ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement