ఆకట్టుకున్న భరత నాట్యం | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న భరత నాట్యం

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. చైన్నెకి చెందిన తార భరత నాట్యాలయ గురువు తార ఆధ్వర్యంలో కళాకారులు పతిబా, మోనాశ్రీ, బార్కశ్రీ, సమృద్ధి, ధన్షిక, లయశ్రీ, కాశిక, అక్షర వినోద్‌, ఆది రామచంద్రన్‌, అనన్య బద్రీనాథ్‌, ప్రతీక్ష, తనిష్క, క్రీతిశ్రీ, సాయికృష్ణ కార్తీక్‌ నాట్య ప్రదర్శనలు చేశారు. వారిని శిల్పారామం ఏఓ ఖాదర్‌వలి సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి సూర్యతేజ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement