రియర్-వీల్ డ్రైవ్ (RWD) కార్లు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ కార్లతో పోలిస్తే వీటి ధర కొంత తక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుడీ మోడల్ కార్లు వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తాయి. కాబట్టి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆర్‌డబ్ల్యుడీ కార్లు ఏవి?, వాటి ధరలు ఎంత అనేది ఇక్కడ చూసేద్దాం.
10) టయోటా ఫార్చ్యూనర్: రూ. 33.64 లక్షల నుంచి రూ. 41.54 లక్షలు
09) మహీంద్రా XEV 9e: రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షలు
08) ఇసుజు డీ-మ్యాక్స్: రూ. 20.34 లక్షల నుంచి రూ. 20.62 లక్షలు
07) టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ 18.65 లక్షల నుంచి రూ. 25.36 లక్షలు
06) మహీంద్రా బీఈ 6: రూ. 18.90 లక్షల నుంచి రూ. 27.65 లక్షలు
05) మహీంద్రా స్కార్పియో: రూ. 12.98 లక్షల నుంచి రూ. 16.70 లక్షలు
04) మహీంద్రా థార్: రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.99 లక్షలు
03) మహీంద్రా బొలెరో: రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలు
02) ఎంజీ కామెట్: రూ. 7.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు
01) మారుతి ఈకో: రూ. 5.20 లక్షల నుంచి రూ. 6.35 లక్షలు
(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)
ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..


