నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Today Updates On 11th June 2026, Nifty Falls 49 Points And Sensex Drops 152 In Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jun 11 2026 9:55 AM | Updated on Jun 11 2026 11:37 AM

stock market updates on 11 June 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:53 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు తగ్గి 23,167 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 152 పాయింట్లు దిగజారి 73,819 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.96

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 94.7 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.55 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.62 శాతం పడిపోయింది.

  • నాస్‌డాక్‌ 1.98 శాతం తగ్గింది.

Today Nifty position 11-06-2026(time: 09:53 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)a

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement