స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్ | Indian Stock Markets End Lower, Sensex Falls 8 Points, Nifty Slips 3 Points And Ola Electric Among Top Gainers | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్

Oct 27 2026 3:39 PM | Updated on Oct 27 2026 4:00 PM

Stock Market Closing Update 27th Oct 2026

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 8.08 పాయింట్లు లేదా 0.011 శాతం నష్టంతో 73,598.67 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్లు లేదా 0.015 శాతం నష్టంతో 22,749.75 వద్ద నిలిచాయి.

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్, దాల్మియా భారత్ లిమిటెడ్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement