నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 26th Oct 2026 | Sakshi
Sakshi News home page

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Oct 26 2026 3:37 PM | Updated on Oct 26 2026 4:33 PM

Stock Market Closing Update 26th Oct 2026

నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 482.92 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 73,606.75 వద్ద, నిఫ్టీ 153.20 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 22,753.20 వద్ద నిలిచాయి.

ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఇప్పుడు ఏది కొనాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement