లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 23rd Oct 2026 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Oct 23 2026 3:44 PM | Updated on Oct 23 2026 3:50 PM

Stock Market Closing Update 23rd Oct 2026

శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 125.56 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టంతో 73,123.83 వద్ద, నిఫ్టీ 87.65 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 22,600.00 వద్ద నిలిచాయి.

సైయంట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ జెమ్మాలాజికల్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్, ఎటర్నల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, స్విగ్గీ లిమిటెడ్, బ్లాక్ బాక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement