570 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ | Stock Market Today Updates On October 22nd 2026, Sensex Plunges 570 Points Investors Turn Cautious Nifty Under Pressure | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 570 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

Oct 22 2026 9:30 AM | Updated on Oct 22 2026 10:25 AM

Sensex Plunges 570 Points Investors Turn Cautious Nifty Under Pressure

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 229 పాయింట్లు నష్టపోయి 22,588 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 576 పాయింట్లు దిగజారి 73,131 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.64

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 110.6 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.08 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.58 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1.05 శాతం పుంజుకుంది.

Today Nifty position 22-10-2026(time: 09:27 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement