స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ! | Stock Market Today Closing Update On June 22nd 2026, BSE Sensex Gains 291 Points And NIFTY 50 Crosses 24,100 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

Jun 22 2026 3:41 PM | Updated on Jun 22 2026 3:51 PM

Stock Market Closing Update 22 June 2026

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 77,094.07 వద్ద, నిఫ్టీ 89.80 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 24,102.90 వద్ద నిలిచాయి.

నోసిల్ లిమిటెడ్, మెనన్ పిస్టన్స్ లిమిటెడ్, థెమిస్ మెడికేర్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈఎమ్ఎస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి రబ్‌టెక్ లిమిటెడ్, బాన్స్‌రాస్ సింటెక్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement