మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 777.94 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టంతో 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో నిలిచాయి.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, ఏసీఎమ్ఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయు. వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్, నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


