స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ | Stock Market Closing Update 10th Sep 2026 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్

Sep 10 2026 3:45 PM | Updated on Sep 10 2026 3:49 PM

Stock Market Closing Update 10th Sep 2026

గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 138.37 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 74,902.59 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,477.80 వద్ద నిలిచాయి.

స్వాన్ కార్ప్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement