నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాలకు బ్రేక్‌.. | Stock Market Today: Nifty, Sensex End Losing Run With Flat Rally | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాలకు బ్రేక్‌..

Sep 10 2026 10:00 AM | Updated on Sep 10 2026 10:43 AM

Stock Market Today: Nifty, Sensex End Losing Run With Flat Rally

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు పెరిగి 23,440 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 47 పాయింట్లు పుంజుకొని 74,812 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.72

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 101 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.84 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.48 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.64 శాతం నష్టపోయింది.

Today Nifty position 10-09-2026(time: 09:55 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement