400 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌ | Sensex Nifty index down Today Stock Market updates | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 400 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌

Sep 8 2026 9:35 AM | Updated on Sep 8 2026 9:44 AM

Sensex Nifty index down Today Stock Market updates

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు తగ్గి 23,673 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 402 పాయింట్లు నష్టపోయి 75,719 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.83

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 97.4 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.78 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.38 శాతం నష్టపోయింది.

  • నాస్‌డాక్‌ 0.29 శాతం పడిపోయింది.

Today Nifty position 08-09-2026(time: 09:31 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement