కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 8th Sep 2026 | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Sep 8 2026 3:41 PM | Updated on Sep 8 2026 3:45 PM

Stock Market Closing Update 8th Sep 2026

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 555.23 పాయింట్లు లేదా 0.73 శాతం నష్టంతో 75,577.58 వద్ద, నిఫ్టీ 144.05 పాయింట్లు లేదా 0.61 శాతం నష్టంతో 23,635.10 వద్ద నిలిచాయి.

జీఈ వెర్నోవా టి&డి ఇండియా లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా) లిమిటెడ్, పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement