నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 11th Sep 2026 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Sep 11 2026 3:39 PM | Updated on Sep 11 2026 4:02 PM

Stock Market Closing Update 11th Sep 2026

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 120.84 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,781.76 వద్ద, నిఫ్టీ 79.70 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,398.10 వద్ద నిలిచాయి.

ఫిజిక్స్‌వాలా లిమిటెడ్, ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement