Telangana Governor Tamilisai Soundararajan Praises TCS Hyderabad - Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ హైదరాబాద్‌కు గవర్నర్‌ ప్రశంసలు

Jun 15 2023 7:23 AM | Updated on Jun 15 2023 10:37 AM

Governor praises TCS Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి గణనీయ కృషి చేసినందుకు గాను ఐటీ దిగ్గజం టీసీఎస్‌ హైదరాబాద్‌ విభాగం తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, రెడ్‌ క్రాస్‌ నుంచి ప్రశంసలు పొందింది. స్థానికంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటు రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడనున్నట్లు పురస్కారం అందుకున్న సందర్భంగా టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి. రాజన్న తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement