బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో‌ రివర్స్‌! | Gold Price Today in India on June 26th 22k, 24k rates rise; Silver price jumps | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో‌ రివర్స్‌!

Jun 26 2026 11:08 AM | Updated on Jun 26 2026 4:21 PM

Gold Price Today in India on June 26th 22k, 24k rates rise; Silver price jumps

దేశంలో బంగారం, వెండి ధరల పతనానికి బ్రేక్‌ పడింది. మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు పెరుగుదల బాటపట్టాయి. ఇక వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

మళ్లీ కొండెక్కిన బంగారం తులంపై ఎంత పెరిగిందంటే

silver1
1/2

silver2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement